The Ramappa Temple : 812 ఏళ్లుగా చెక్కుచెదరని అద్భుతం.. ఇక్కడ ప్రతి శిల్పం స్వరాలు పలికిస్తుంది
|

The Ramappa Temple : 812 ఏళ్లుగా చెక్కుచెదరని అద్భుతం.. ఇక్కడ ప్రతి శిల్పం స్వరాలు పలికిస్తుంది

The Ramappa Temple : తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేట ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం (Ramappa Temple), కాకతీయుల శిల్పకళా వైభవానికి, చారిత్రక గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం.