Pradakshina : గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఇవే!

Pradakshina : గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఇవే!

Pradakshina : దేవుడి గుడికి వెళ్లినప్పుడు భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తూనే ఉంటాం. హిందువులతో పాటు బౌద్ధ, జైన, సిక్కు మతాల్లో కూడా ఈ ఆచారం ఉంది.