Indian Railways : ఆ రైలులో ప్రయాణానికి టికెట్ అక్కర్లేదు.. మీరు ఎప్పుడైనా వెళ్లవచ్చు..75ఏళ్లుగా ఫ్రీ సర్వీస్
Indian Railways : టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం చట్ట ప్రకారం నేరం. కానీ, భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది.
Indian Railways : టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం చట్ట ప్రకారం నేరం. కానీ, భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది.
Indian Railways : భారతదేశంలో రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్ తీసుకోవాలి. అలా కాకుండా, టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా పడుతుంది.
డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ నడవదు అంటారు. కానీ 75 ఏళ్ల నుంచి ఒక ట్రైన్ నడుస్తోంది. అది కూడా ప్రయాణికుల నుంచి ఒక్క పైసా చార్జీ చేయకుండా నిర్విరామంగా సేవలు కొనసాగిస్తోంది. ఆ ట్రైనే భాక్రా నంగల్ ( Bhakra Nangal Train ) ట్రైన్. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ? ఎందుకు ఫ్రీగా నడుపుతున్నారు ? ఇలాంటి మరెన్నో విశేషాలు మీకోసం…