100 Year Old Palakova : విజయనగరంలో వందేళ్ల నాటి పాలకోవ.. ఒక్కసారి తింటే మళ్లీ తినాలనిపిస్తుంది
| |

100 Year Old Palakova : విజయనగరంలో వందేళ్ల నాటి పాలకోవ.. ఒక్కసారి తింటే మళ్లీ తినాలనిపిస్తుంది

100 Year Old Palakova : విజయనగరం జిల్లాలో పైడి తల్లి అమ్మవారి ఆలయం దగ్గర పార్వతమ్మ తయారు చేసే పాలకోవ చాలా ప్రత్యేకమైనది.