Historical Monuments : భర్తల కోసం భార్యలు కట్టిన అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే భారతీయ స్మారక చిహ్నాలు
Historical Monuments : చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చక్రవర్తులు, రాజులు అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఎలా కట్టారో చదువుకున్నాం. తాజ్ మహల్ వెనక ఉన్న కథను తెలుసుకున్నాం. అయితే, భర్తలను గౌరవిస్తూ భార్యలు కట్టిన భారతీయ కట్టడాలు కూడా ఉన్నాయి.