Ramayana Yatra: రామాయణ యాత్ర.. మహా సముద్రంలో నీటి బొట్టంత లంకలో రాముడి అద్భుతాలు

Ramayana Yatra: రామాయణ యాత్ర.. మహా సముద్రంలో నీటి బొట్టంత లంకలో రాముడి అద్భుతాలు

Ramayana Yatra: హిందూ మహాసముద్రంలో ఒక నీటి బొట్టులా కనిపించే శ్రీలంక దీవి, వధువు నుదుటన మెరిసే పచ్చల పాపిడి బొట్టులా ఉంటుంది.