Rath Yatra 2025 : రథ చక్రాలు కదిలే వేళాయెరా.. జూన్ 27న ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్ర.. షెడ్యూల్ ఇదే!
Rath Yatra 2025 : పూరి జగన్నాథ రథయాత్ర అంటే దేశంలో చాలా పెద్ద, భక్తితో కూడిన పండుగ. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. ఈ పండుగలో జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రమ్మ… పూరిలోని జగన్నాథ గుడి నుంచి తమ అత్తగారి గుడి అయిన గుండిచా గుడికి ఏటా వెళ్తారు.