Hanuman Temple : జై శ్రీరామ్ అనుకుంటూ కిందకు దూకిన హనుమాన్.. ఈ గుడిలో స్వామి తలకిందులుగానే దర్శనమిస్తాడు

Hanuman Temple : ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలుసు. కానీ, మధ్యప్రదేశ్‌లో ఒక చోట హనుమాన్ తలకిందులుగా ఉంటాడు.