India Tourism : అక్టోబర్లో ఎక్కడికి వెళ్దాం? చల్లని వాతావరణం, పచ్చని అందాలు ఈ 3 ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
IRCTC : ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఏడు పవిత్ర జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభించబోతుంది.
Raksha Bandhan Gift : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగ రోజున సోదరి ప్రేమతో తన సోదరుడికి రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకుంటుంది.
Monsoon Tourism : ప్రపంచవ్యాప్తంగా సోలో ట్రావెల్ ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియాలోని చాలా మంది వ్యక్తులు తమను తాము తెలుసుకోవడానికి, సంస్కృతిలను అన్వేషించడానికి, వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదించడానికి సోలో ట్రావెలింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
Tourist Spots : ఆధునిక జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వ్యక్తిగత సమయం కేటాయించుకోవడానికి కూడా తీరిక లేని పరిస్థితి.