Sanjeevaiah Park Laser Show : సంజీవయ్య పార్కులో కొత్త లేజర్ షో.. టైమింగ్స్, టికెట్ ధరలు ఇవే
Sanjeevaiah Park Laser Show : హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి ఏదైనా కొత్తగా ఎక్స్‌పీరియెన్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే సంజీవయ్య పార్క్ ఇప్పుడు మీ వీకెండ్ ప్లాన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ కావచ్చు.
