Bhuvanagiri Fort : కొండపై కోట.. రహస్య సొరంగాలు.. అద్భుతమైన వీకెండ్ టూరిస్ట్ స్పాట్
|

Bhuvanagiri Fort : కొండపై కోట.. రహస్య సొరంగాలు.. అద్భుతమైన వీకెండ్ టూరిస్ట్ స్పాట్

Bhuvanagiri Fort : హైదరాబాద్ నగరానికి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకే రాతి దిబ్బపై చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న పురాతన కట్టడం భువనగిరి కోట.