Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా | 10 Facts
ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లినా ( Travel ) అక్కడి ఆహారాన్ని, డ్రింక్స్‌ను తప్పనిసరిగా ట్రై చేస్తుంటాం. సౌదీ అరేబియా ( Saudi Arabia ) వెళ్లే పర్యాటకులు కూడా ఇకపై అక్కడి సరికొత్త సాఫ్ట్ డ్రింక్‌ను టేస్ట్ చేయగలరు. ఇటీవలే ఖర్జూరం పండు ఆధారంగా మిలాఫ కోలా ( Milaf Cola ) సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసింది సౌదీ అరేబియా.