Temple : దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చోవాలి? దీని వెనుక ఉన్న రహస్యం, శాస్త్రీయ కారణం ఇదే!
ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నాక చాలామంది గుడిలో కొంతసేపు కూర్చుని బయటకు వస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటి?