Dawki: డాకీ…ఈ నదిలో నాణెం వేస్తే కూడా కనిపిస్తుంది !

dawki meghalaya

మన దేశంలో ఇంత క్రిస్టల్ క్లియర్ నీరున్న నది (Dawki )మరోటి లేదు. మరి అది ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి? తెలుసుకుందామా ?

నార్త్ ఈస్ట్‌లో టాప్ హనిమూన్ డెస్టినేషన్స్ | Top Honeymoon Destinations In North East States

Honeymoon in north east states_ Tawang

మూడుముళ్లు, ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యే జంటలు తమ సరికొత్త జీవితం అందంగా మొదలవ్వాలని కోరుకుంటారు. ప్రపంచం మొత్తానికి దూరమై ఒకరికొకరు చేరువయ్యే చోటు కోసం వెతుకుతుంటారు. మీరు కూడా అలాంటి చోటు కోసం వెతుకుతుంటే నార్త్, సౌత్ కాకుండా మీరు నార్త్‌ ఈస్ట్ స్టేట్స్ ట్రై చేయండి. మీకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్ హనీమూన్ డెస్టినేషన్స్ ( Honeymoon Destinations ) కొన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి అందులో మంచి ఆప్షన్ ఏదో ఎంచుకోండి..

Meghalaya : మేఘాలయలో బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తీసిన బ్యూటిఫుల్ 10 ఫోటోలు

Prayanikudu

మేఘాలయ నిజంగా చాలా అందమైన రాష్ట్రం. అయితే పర్యాటక రంగం అంతగా డెవలప్ అవకపోవడం వల్ల చాలా మంది వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే నగరాల్లో మేఘాలయ ( Meghalaya) రాజధాని షిల్లాంగ్ పేరు కూడా ఉండటం హైలెట్.

ఘోస్ట్ చిల్లీని Shillong లోబుట్టలో పెట్టి అమ్ముతారు | City Guide

Shillong City Travel Guide In Telugu by prayanikudu

ప్రపంచంలోనే ఘాటైన Ghost Chilli ని Shillong మార్కెట్లలో బుట్టల్లో అమ్ముతారు! పార్టీ జీవులకు కేరాఫ్ అయిన మేఘాలయ ట్రావెల్ అనుభవాలు, ఫుడ్ షాక్స్ & రియల్ స్టోరీస్ ఈ గైడ్‌లో.

error: Content is protected !!