Kudavelli Temple : తెలంగాణలో రామాయణంతో ముడిపడిన పురాతన ఆలయం.. ఈ క్షేత్రం ప్రత్యేకతలేంటి?
Kudavelli Temple : భారతదేశం ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక సంఘటనలకు పుట్టినిల్లు. త్రేతాయుగంలో శ్రీరాముడు పరిపాలించిన ఈ పుణ్యభూమిలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.