Diabetes Cure Temple: చీమలు చక్కెర తింటే షుగర్ మాయం..మధుమేహం నయం చేసే ఈ గుడి ఎక్కడుందో తెలుసా?
Diabetes Cure Temple: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గత కొన్నేళ్లుగా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం (Diabetes) ప్రధానమైనది.
