Flight Journey : ఫ్లైట్ ఎక్కుతున్నారా? ఈ 10 వస్తువులను బ్యాగ్‌లో అస్సలు పెట్టొద్దు

Flight Journey : ఫ్లైట్ ఎక్కుతున్నారా? ఈ 10 వస్తువులను బ్యాగ్‌లో అస్సలు పెట్టొద్దు

Flight Journey : విమాన ప్రయాణం (Flight Journey) చేసేటప్పుడు మన బ్యాగులో ఏ వస్తువులు తీసుకెళ్లాలి, ఏవి తీసుకెళ్లకూడదు అనే సందేహాలు రావడం సహజం.