Monsoon Tourism : వానాకాలంలో సోలో ట్రావెల్.. జూలైలో ఒంటరిగా అన్వేషించడానికి మనదేశంలోని 10 అద్భుతమైన ప్రదేశాలివే!

Monsoon Tourism : వానాకాలంలో సోలో ట్రావెల్.. జూలైలో ఒంటరిగా అన్వేషించడానికి మనదేశంలోని 10 అద్భుతమైన ప్రదేశాలివే!

Monsoon Tourism : ప్రపంచవ్యాప్తంగా సోలో ట్రావెల్ ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియాలోని చాలా మంది వ్యక్తులు తమను తాము తెలుసుకోవడానికి, సంస్కృతిలను అన్వేషించడానికి, వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదించడానికి సోలో ట్రావెలింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Sri Lanka Solo Trip: ఒక 43 ఏళ్ల మహిళకు జీవితాన్ని మార్చిన శ్రీలంక సోలో ట్రిప్!

Sri Lanka Solo Trip: ఒక 43 ఏళ్ల మహిళకు జీవితాన్ని మార్చిన శ్రీలంక సోలో ట్రిప్!

Sri Lanka Solo Trip: 43 ఏళ్ల ఒక మహిళకు గతేడాది ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె తల్లికి ‘మైలోమా’ అనే అరుదైన, నయంకాని రక్తం క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. జీవితం చాలా చిన్నదని అప్పుడే ఆమెకు అర్థం అయింది.