Navratri Day 4: ఆలస్యమవుతున్న పెళ్లిళ్లకు చెక్.. నవరాత్రి నాలుగో రోజు కాత్యాయని దేవి పూజిస్తే.. కళ్యాణం కాయం!
Navratri Day 4: శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Navratri Day 4: శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Tirupati : శ్రీవారి భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎట్టకేలకు వచ్చేశాయి.
Ganesh Temple : భారతదేశంలో విఘ్నేశ్వరుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలో మహా గణపతిని ఒక్కో రూపంలో పూజిస్తారు.
Panch Kedar : ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌనీ అమావాస్యను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈరోజున నదీలో లేదా పవిత్ర నదీ నీటితో స్నానం చేసినా ముక్తి లభిస్తుంది అని చాలా మంది నమ్మకం. నదీ స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.
మహాకుంభ మేళాలో రక్షణ విషయంలో పోలీసు యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరిగే ప్రయాగ్ రాజ్‌లో అండర్ వాటర్ డ్రోన్లను ప్రవేశపెట్టింది యూపీ పోలీసు శాఖ. ఈ డ్రోన్లు నీటిలోపల ఉన్న వస్తువులను గుర్తించగలవు. ప్రాదేశిక్ ఆర్మడ్ కాంస్టాబులరీ, వాటర్ పోలీసు సంయుక్తంగా ఈ డ్రోన్లను నిర్వహించనున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి.
అరుణాచలం ఆలయం లేదా అరుణాచలేశ్వరర్ ( Arunachalam ) ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళుతుంటారు. మరీ ముఖ్యంగా “మహా దీపం” , గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు చాలా మంది వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరువణ్ణామలై వెళ్తుండటంతో అక్కడి స్థానిక పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటిని పాటించి ప్రశాంతంగా దీప దర్శనం, గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు.