Hyderabad Hot Air Balloon Festival 2026 Ride Experience
| |

హైదరాబాద్ బెలూన్ ఫెస్టివల్‌లో 3,000 అడుగుల బెలూన్ రైడ్ | Hyderabad Hot Air Balloon Festival 2026 Ride Experience

Hyderabad Hot Air Balloon Festival 2026 Ride Experience : హైదరాబాద్‌లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 నాకు ఒక అరుదైన ట్రావెల్ అనుభవాన్ని అందించింది. అరుపులు, ఆర్భాటాలు, హడావిడి లేకుండా… థ్రిల్ మిస్ కాకుండా… చాలా ప్రశాంతంగా, సైలెంట్ అండ్ ఎవర్‌గ్రీన్ జర్నీలా ఈ అనుభవం మిగిలిపోయింది.

Sammakka-Saralamma Jatara : జనజాతర, కోట్లాది మంది భక్తజన సంద్రం.. కుంభమేళా తర్వాత ఇదే అతిపెద్ద పండుగ
|

Sammakka-Saralamma Jatara : జనజాతర, కోట్లాది మంది భక్తజన సంద్రం.. కుంభమేళా తర్వాత ఇదే అతిపెద్ద పండుగ

Sammakka-Saralamma Jatara : తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకు ఒకసారి జరిగే ఒక గొప్ప గిరిజన పండుగ సమ్మక్క-సారక్క జాతర.

Bathukamma : తెలంగాణ ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మలోని ప్రతిరోజు ప్రత్యేకతలు ఇవే!
|

Bathukamma : తెలంగాణ ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మలోని ప్రతిరోజు ప్రత్యేకతలు ఇవే!

Bathukamma : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

Bathukamma : బతుకమ్మకు ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారా? వేడుకలు ఎక్కడ జరుగుతాయో తెలుసా ?
|

Bathukamma : బతుకమ్మకు ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారా? వేడుకలు ఎక్కడ జరుగుతాయో తెలుసా ?

Bathukamma : తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బతుకమ్మ పండుగను ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.