Mee Ticket App : దేవాలయాల దర్శనం నుంచి పార్కుల వరకు ఒకే యాప్‌లో అన్ని టికెట్లు
తెలంగాణలో సందర్శనీయ ప్రాంతాలు, పార్కులు, మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇకపై మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు ” మీ టికెట్ ” ( Mee Ticket App ) ఒకే యాప్ వినియోగించి బుక్ చేసుకోవచ్చు.