Medaram Jatara : ఈ సారి ఫిబ్రవరిలో కాదు.. జనవరిలోనే మేడారం జాతర.. ముహూర్తం ముందుకు రావడానికి కారణం ఏంటంటే ?
Medaram Jatara : తెలంగాణలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ఈసారి గతంలో కంటే ముందుగానే రాబోతోంది.