Shakti Peethas : అమ్మవార్ల అనుగ్రహం కావాలా?..ఒకే ట్రిప్‌లో 3 పవిత్ర ప్రదేశాలు.. దర్శించుకోవడానికి బెస్ట్ టైం!

Shakti Peethas : అమ్మవార్ల అనుగ్రహం కావాలా?..ఒకే ట్రిప్‌లో 3 పవిత్ర ప్రదేశాలు.. దర్శించుకోవడానికి బెస్ట్ టైం!

Shakti Peethas : భక్తి, పవిత్రతకు నిలయమైన భారతదేశంలో అమ్మవారి ఆరాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శక్తి పీఠాలు భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.

Hill Stations In Telugu States
|

Hill Stations In Telugu States : సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే !

ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్‌ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్‌కు బాగా ఉపయోగపడుతుంది.

South Central Raiways to run 62 spectial trains from telugu states to sabarimala 3
|

Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు, వివరాలు ఇవే !

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులకు శుభవార్త. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శమరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ( Sabarimala special trains ) ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉండనున్నాయి ? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్లనున్నాయి ? ఏఏ స్టేషన్లో ఆగనున్నాయో పూర్తి వివరాలు ఈ పోస్టులో అందిస్తున్నాను. చదవండి.షేర్ చేయండి