Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి
తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.