Telangana Tourism : అరుణాచలం, కాణిపాకం, వేలూరు.. ఒకే ప్యాకేజీలో మూడు పుణ్యక్షేత్రాలు.. తెలంగాణ టూరిజం సూపర్ ఆఫర్!
Telangana Tourism : ఆధ్యాత్మిక యాత్రలను ఇష్టపడేవారికి ఒక శుభవార్త. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.