Travel Tips 27 : మీరు టూరిస్ట్ కాదు.. గెస్ట్.. విదేశాలకు వెళ్తే ఈ నియమాలు కచ్చితంగా పాటించండి!
|

Travel Tips 27 : మీరు టూరిస్ట్ కాదు.. గెస్ట్.. విదేశాలకు వెళ్తే ఈ నియమాలు కచ్చితంగా పాటించండి!

Travel Tips 27 : ప్రయాణంలో మనం కొత్త సంస్కృతులను తెలుసుకుందాం. ఈ సందర్భంలో ఆ ఆనందంతో పాటు, ఒక బాధ్యత కూడా వస్తుంది..

the respectful traveler
| |

The Respectful Traveler : విదేశాల్లో ఉన్నప్పుడు చేయాల్సిన, చేయకూడని 10 పనులు

కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మనం కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లేదా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి. గౌరవంగా తిరగండి ( The Respectful Traveler ). లేదంటే పోయేది మీ పరువు మాత్రమే కాదు..మొత్తం భారతీయుల అంతా ఇలాగే ఉంటారు అనేస్తారు. జాగ్రత్త

WHY SHOULD WE TURN AIRPLANE MODE ON DURING A FLIGHT
|

విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ? 

చాలా మందికి ఎయిర్‌ప్లేన్‌ మోడ్ ( Airplane Mode ) విమానంలో వాడుతారు అని తెలుసు. కానీ చాలా మందికి ఇది ఎందుకు వాడతారో తెలియదు. దాని అవసరం ఏంటో తెలియదు. వాడకపోతే జరిగే నష్టం గురించి తెలియదు. ఈ ఆర్టికల్ రాసే వరకు నాక్కూడా తెలియదు.