జనవరి 25న మినీ బ్రహ్మోత్సవం…ఒకే రోజు 7 వాహనాల దర్శనం | Tirumala Ratha Saptami 2026
Tirumala Ratha Saptami 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) 2026 జనవరి 25వ తేదీన తిరుమతలలో రథ సప్తమి పర్వాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించబోతోంది. ఈ పవిత్రమైన రోజును సూర్య జయంతిగా కూడా పరిగణిస్తారు.
