Tiruchanur Temple: తిరుపతికి, తిరుచానూరుకు ఉన్న సంబంధం ఏంటి?.. వరలక్ష్మీ వత్రం అక్కడెందుకంత స్పెషల్
|

Tiruchanur Temple: తిరుపతికి, తిరుచానూరుకు ఉన్న సంబంధం ఏంటి?.. వరలక్ష్మీ వత్రం అక్కడెందుకంత స్పెషల్

Tiruchanur Temple: తిరుపతికి వెళ్లినప్పుడు చాలామంది శ్రీవారిని మాత్రమే దర్శించుకుంటారు. కానీ తిరుపతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు ఆలయం గురించి చాలామందికి తెలియదు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.