IRCTC : ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ.. కరీంనగర్ నుండి తిరుపతి.. వివరాలివే !

IRCTC : ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ.. కరీంనగర్ నుండి తిరుపతి.. వివరాలివే !

IRCTC : భక్తులకు, పర్యాటకులకు వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సెప్టెంబర్ నెల దర్శన, సేవా టికెట్ల కోటా విడుదల షెడ్యూల్!

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సెప్టెంబర్ నెల దర్శన, సేవా టికెట్ల కోటా విడుదల షెడ్యూల్!

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానములు) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2025 నెలలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం వివిధ దర్శనాల, ప్రత్యేక సేవల, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది.

Tirupati Tour : హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరీ 13గంటల్లోనే రిటర్న్.. తిరుపతి కొత్త ప్యాకేజీ వివరాలివే !
| |

Tirupati Tour : హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరీ 13గంటల్లోనే రిటర్న్.. తిరుపతి కొత్త ప్యాకేజీ వివరాలివే !

Tirupati Tour : తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి, అదే రోజు శ్రీవారిని దర్శించుకుని తిరిగి రావడానికి వీలుగా ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా తిరుమల దర్శనానికి కనీసం రెండు రోజులు పడుతుంది.