Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu addressing media in Tirumala about TTD development plans 2026

తిరుమలలో స్కైవాక్, పార్కింగ్, నెట్‌జీరోపై సీఎం ప్రకటనలు | Tirumala Development

Tirumala Development : తిరుమల 2026లో స్కైవాక్, కొత్త పార్కింగ్, నెట్‌జీరో, సౌర విద్యుత్, బ్రహ్మోత్సవాలు, ఆధ్యాత్మిక హబ్ వంటి అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు.