TTD Updates : తిరుపతి స్థానికులు శ్రీవారిని ఈ రోజుల్లో దర్శించుకోవచ్చు…టీటీడి 6 మార్గదర్శకాలు
తిరుమలేషుడిని దర్శించుకునేందుకు తిరుపతి ప్రజలకు ఒక ప్రత్యేక అవకాశం లభించింది . తిరుపతి జిల్లా వాసులకు శ్రీవారి దర్శనం కలిగించాలని తితిదే ( TTD Updates ) ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది .