Pandavas Exile Hill : పాండవుల అరణ్యవాసం చేసిన కొండ.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. మన దగ్గరే ఎక్కడంటే ?
|

Pandavas Exile Hill : పాండవుల అరణ్యవాసం చేసిన కొండ.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. మన దగ్గరే ఎక్కడంటే ?

Pandavas Exile Hill : మహాభారతంలో పంచ పాండవులు అరణ్యవాసం చేసిన కథలు మనకు తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్రంలో పాండవులు అజ్ఞాతవాసం లేదా వనవాసం గడిపినట్లుగా భావించే కొన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.