IRCTC : తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ నుండి తక్కువ ధరలో టూర్ ప్యాకేజీ
IRCTC : తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలో తిరుపతి టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
IRCTC : తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలో తిరుపతి టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
IRCTC : భక్తులకు, పర్యాటకులకు వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది.