Gandikota : పర్యాటక ప్రాంతంగా గండికోట అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్

Gandikota : పర్యాటక ప్రాంతంగా గండికోట అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్

Gandikota : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గండికోటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొన్నారు.