Heli Tourism : హైదరాబాద్ నుండి శ్రీశైలం, సోమశిలకు హెలికాప్టర్ సర్వీస్.. టూరిజం రంగంలో కొత్త అధ్యాయం
|

Heli Tourism : హైదరాబాద్ నుండి శ్రీశైలం, సోమశిలకు హెలికాప్టర్ సర్వీస్.. టూరిజం రంగంలో కొత్త అధ్యాయం

Heli Tourism : తెలంగాణలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇకపై ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.