Immigration Tips : విదేశాలకు వెళ్తున్నారా? ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు ఈ మాటలు అస్సలు అనకండి
Immigration Tips :మీరు అంతర్జాతీయ ప్రయాణాలు (International Travel) చేస్తున్నప్పుడు ఇమ్మిగ్రేషన్ (Immigration) కౌంటర్ దగ్గర జరిగే ప్రాసెస్ చాలా ముఖ్యమైంది.
Immigration Tips :మీరు అంతర్జాతీయ ప్రయాణాలు (International Travel) చేస్తున్నప్పుడు ఇమ్మిగ్రేషన్ (Immigration) కౌంటర్ దగ్గర జరిగే ప్రాసెస్ చాలా ముఖ్యమైంది.
Schengen visas : ఐరోపాలోని పారిస్, ఇటలీ, జర్మనీ వంటి అందమైన దేశాలను చూడాలనేది చాలా మంది కల. ఇప్పుడు ఈ కలను నిజం చేసుకోవడం మరింత సులువు. 5 ఏళ్ల షెన్‌గెన్ వీసా ద్వారా మీరు 27 ఐరోపా దేశాల్లో స్వేచ్ఛగా తిరగవచ్చు. ఈ వీసా పర్యాటకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు చాలా ప్రయోజనకరం.