Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

Prayanikudu

Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్‌పై … Read more

error: Content is protected !!