Travel Advisory: థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త త్వరగా ఇది తెలుసుకోండి

Travel Advisory: థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త త్వరగా ఇది తెలుసుకోండి

Travel Advisory: థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం తన పౌరులకు కొన్ని ప్రయాణ సూచనలు జారీ చేసింది. పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది.