Raksha Bandhan Gift : గిఫ్ట్‌లు కాదు.. ఈసారి మీ సోదరిని ఈ టూరిస్ట్ ప్లేసులకు తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయండి!
Raksha Bandhan Gift : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగ రోజున సోదరి ప్రేమతో తన సోదరుడికి రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకుంటుంది.