Passport Vs Visa : పాస్‌పోర్ట్, వీసా మధ్య తేడా తెలుసా? విదేశాలకు వెళ్లే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి

Passport Vs Visa : పాస్‌పోర్ట్, వీసా మధ్య తేడా తెలుసా? విదేశాలకు వెళ్లే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి

Passport Vs Visa : విదేశాలకు విమానంలో వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా రెండూ ఉండాలని చాలా మందికి తెలుసు. ఈ రెండు పత్రాలు లేకుండా వేరే దేశాలకు వెళ్లడం దాదాపు అసాధ్యం.