Trishund Ganpati : 3 తొండాలు, 6 చేతులు ఉన్న గణపతి ఆలయం… ఈ ఆలయం విశేషాలు మీకు తెలుసా?
|

Trishund Ganpati : 3 తొండాలు, 6 చేతులు ఉన్న గణపతి ఆలయం… ఈ ఆలయం విశేషాలు మీకు తెలుసా?

Trishund Ganpati : గణపతి అనగానే మనకు గుర్తొచ్చేది ఒక తొండం, నాలుగు చేతులు. కానీ, ఎప్పుడైనా మూడు తొండాలు, ఆరు చేతులతో ఉన్న గణేశుడిని చూశారా?