Tirumala : టికెట్ కొన్నదానికంటే లడ్డూలే ఎక్కువగా అమ్ముడయ్యాయ్.. తిరుమల లడ్డూలకు రికార్డు కలెక్షన్లు!
|

Tirumala : టికెట్ కొన్నదానికంటే లడ్డూలే ఎక్కువగా అమ్ముడయ్యాయ్.. తిరుమల లడ్డూలకు రికార్డు కలెక్షన్లు!

Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనంతో పాటు, ఆయన లడ్డూ ప్రసాదం కూడా భక్తులకు ఒక మధురానుభూతిని అందిస్తుంది.