Airfare : యూఏఈకి వెళ్లే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 15 తర్వాత విమాన టికెట్ల ధరలు డబుల్
Airfare : ఉపాధి కోసం ఏపీ, తెలంగాణ నుంచి దుబాయ్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం యూఏఈ వెలుపల ఉండి, ఆగస్టు 15 తర్వాత తిరిగి వెళ్లాలనుకుంటున్నారా?