Hanuman Temple : జై శ్రీరామ్ అనుకుంటూ కిందకు దూకిన హనుమాన్.. ఈ గుడిలో స్వామి తలకిందులుగానే దర్శనమిస్తాడు
Hanuman Temple : ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలుసు. కానీ, మధ్యప్రదేశ్‌లో ఒక చోట హనుమాన్ తలకిందులుగా ఉంటాడు.
Hanuman Temple : ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలుసు. కానీ, మధ్యప్రదేశ్‌లో ఒక చోట హనుమాన్ తలకిందులుగా ఉంటాడు.
కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “ ( Next Kumbh Mela ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.