Vijayawada : ఇంద్రకీలాద్రిపై సంబరాలు షురూ.. శాకంబరీ ఉత్సవాలకు ముస్తాబవుతున్న అమ్మవారు.. జూలై 8 నుంచి మూడు రోజులు!
Vijayawada : విజయవాడలోని పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈసారి ఎంతో ఘనంగా శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.