Canadian Vlogger William Rossy
|

“ భారత్ లాంటి దేశం ఎక్కడా లేదు” …5 వారాలు భారత్‌లో గడిపిన Canadian Vlogger అభిప్రాయం

ప్రయాణాలు మనను మనకు తెలియకుండానే మార్చేస్తాయి. దీనికి ఉదాహరణకే కేనడాకు చెందిన (Canadian Vlogger) విలియం రోసీ అనే ట్రావెల్ వ్లాగర్. 5 వారాల పాటు భారత్‌లోని వివిధ ప్రాంతాను సందర్శించిన విలియం ఎన్నో అవాక్కయ్యే, మరిచిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నట్టు తెలిపాడు.