బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish
హైదరాబాద్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఒక రీల్ వైరల్ అవుతోంది. ఫ్యామిలీతో షాపింగ్‌కు వెళ్తే భర్తల పాత్ర ( Men At Numaish ) ఏంటో చెప్పకునే చెబుతోంది అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.