China Visa Free : చైనా వీసా లేకుండా ప్రయాణం.. 74 దేశాల పౌరులకు 30 రోజుల అనుమతి.. భారత పౌరులకు వీసా తప్పనిసరి
China Visa Free : ప్రపంచ పర్యాటక రంగాన్ని (Tourism Industry) పునరుద్ధరించడానికి, తమ ఆర్థిక వ్యవస్థకు కొత్త జోష్ ఇవ్వడానికి డ్రాగన్ కంట్రీ చైనా కీలక నిర్ణయం తీసుకుంది.
