Kakatiya Secret Stepwell : కాకతీయుల సీక్రెట్ మెట్ల బావి.. ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలో తెలుసా ?
|

Kakatiya Secret Stepwell : కాకతీయుల సీక్రెట్ మెట్ల బావి.. ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలో తెలుసా ?

Kakatiya Secret Stepwell : వరంగల్ శివనగర్‌లో ఉన్న మూడు అంతస్తుల రహస్య మెట్ల బావి కాకతీయ వాస్తుశిల్ప కళకు, చరిత్రకు ఒక గొప్ప ప్రతీక.