Jog Falls : భారత దేశంలో 2వ ఎత్తైన జోగ్ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ?
కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.